RaashiiKhanna : రాశి ఖన్నా ఫిట్‌నెస్ సీక్రెట్: ఇష్టమైన ఆహారం వదులుకోకుండా స్లిమ్‌గా మారడం ఎలా?

Body Transformation Revealed: Raashii Khanna Sheds Weight While Eating What She Loves

తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న నటి రాశి ఖన్నా బరువు తగ్గేందుకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోలేదన్న బ్యూటీ తినే పరిమాణాన్ని తగ్గించుకోవడమే తన సీక్రెట్ అని వెల్లడి తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి రాశి ఖన్నా తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బరువు తగ్గేందుకు చాలామంది కఠినమైన డైట్ నియమాలు పాటిస్తుంటే, తాను మాత్రం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోకుండానే స్లిమ్‌గా మారానని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న రహస్యాన్ని రాశి వివరించారు. చిన్నప్పటి నుంచి తాను ఆహారాన్ని బాగా ఇష్టపడతానని, పరాఠాలు వంటివి ఎక్కువగా తినడం వల్ల కాస్త బొద్దుగా ఉండేదాన్నని రాశి గుర్తుచేసుకున్నారు. “సినిమాల్లోకి అడుగుపెట్టాక, తెరపై అందంగా కనిపించాలంటే…

Read More

YouTubeDiet : యూట్యూబ్ డైట్‌తో యువకుడి మృతి: తమిళనాడులో విషాదం

Teenager Dies in Tamil Nadu After Following YouTube Diet Without Medical Supervision

YouTubeDiet : యూట్యూబ్ డైట్‌తో యువకుడి మృతి: తమిళనాడులో విషాదం:బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్ వీడియోలు చూసి కఠినమైన ఆహార నియమాలు పాటించిన 17 ఏళ్ల శక్తిశ్వరన్ అనే యువకుడు తమిళనాడులోని కొలాచెల్‌లో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్ డైట్ పాటిస్తూ యువకుడి మృతి: తమిళనాడులో విషాదం బరువు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా యూట్యూబ్ వీడియోలు చూసి కఠినమైన ఆహార నియమాలు పాటించిన 17 ఏళ్ల శక్తిశ్వరన్ అనే యువకుడు తమిళనాడులోని కొలాచెల్‌లో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శక్తిశ్వరన్ గత మూడు నెలలుగా యూట్యూబ్ ఛానెళ్లను అనుసరిస్తూ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నాడని గుర్తించారు. కుటుంబ సభ్యుల…

Read More