Kerala : చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి – కేరళలో జరిగిన ఉత్కంఠభరిత ఘటన

Leopard Attack

Kerala : చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి – కేరళలో జరిగిన ఉత్కంఠభరిత ఘటన:కన్న కొడుకు కోసం ఓ తండ్రి ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది కేరళలో జరిగిన ఓ సంఘటన. మలక్కపార ప్రాంతానికి చెందిన ఒక తండ్రి, తన నాలుగేళ్ల కొడుకును చిరుత దాడి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా దానితోనే పోరాడాడు. చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి కన్న కొడుకు కోసం ఓ తండ్రి ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది కేరళలో జరిగిన ఓ సంఘటన. మలక్కపార ప్రాంతానికి చెందిన ఒక తండ్రి, తన నాలుగేళ్ల కొడుకును చిరుత దాడి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా దానితోనే పోరాడాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే. మలక్కపారలోని వీరన్‌కుడిలో నివసించే బేబీ, రాధిక దంపతులు తమ కుమారుడు రాహుల్‌తో కలిసి…

Read More