AP : మహిళల కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం: లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష్యం

Andhra Pradesh Government Launches Major Initiative for Women's Economic Empowerment

వచ్చే మహిళా దినోత్సవానికి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం వ్యాపార విస్తరణకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక చేయూత ఈ నెల‌ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డీఆర్‌డీఏ ప్రత్యేక సర్వే ఏపీలో మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆశయంతో వచ్చే మహిళా దినోత్సవం నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందిని వ్యాపారవేత్తలుగా తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వేను ప్రారంభించనున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. అధికారులు నేరుగా మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. వారు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు,…

Read More