Modi : మోదీ చైనా పర్యటన: సరిహద్దు వివాదాలపై చర్చ:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలోని తియాంజిన్‌లో జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ తర్వాత తొలిసారి చైనాకు ప్రధాని మోదీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలోని తియాంజిన్‌లో జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని కోసం మోదీ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చైనాకు వెళ్తారని ఆ వర్గాలు తెలిపాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా-భారత సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే…
Read More