హైదరాబాద్
2016 పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చిన మోడీ కొన్ని వేల మంది చావుకు కారణం అయ్యాడు. పెద్ద నోట్ల రద్దు చేసి అంతకంటే పెద్ద నోటు 2 వేల నోటు తెచ్చారు. అప్పుడు ఆ నోట్ల రద్దు ఎవరి కోసం
ఈనాడు 2000 వేల నోటు రద్దు చేసింది ఎవరి కోసమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
శ్రీవారి ఆలయ ప్రాంగణములో యాత్రికుల రద్దీ స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు..
మీకు కావలిసిన పారిశ్రామిక వేత్తలు సౌకర్యం కోసమా..? ఈ ఆరు ఏళ్ళు లాభ పడి ఇప్పుడు రద్దు చెయ్యేడం లో అంతర్యం ఏంటి. నోట్ల రద్దు వల్ల మీరు ఏమి సాధించారు. సామాన్యుడు లాభ పడ్డాడా..? దీని వల్ల ఎవరికి లభ్ది చేకూరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజార్చినదుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.