Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఐసీఎస్ఈ ఫలితాలు విడుదల…

0

న్యూఢిల్లీ, ఐసీఎస్‌ఈ (ICSE), ఐఎస్‌సీ (ISC) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 6న విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ కోర్సు, ఐడీ, ఇండెక్స్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల్లో ICSE 10వ తరగతికి సంబంధించి మొత్తం 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక 12వ తరగతి పరీక్షల్లో మొత్తం 98.19 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie