Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జీహెచ్ఎంసికి జాతీయ స్థాయి ర్యాంకు

0

న్యూఢిల్లీ

లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధించింది. ఫైవ్ స్టార్ రేటింగ్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును 2023 సంవత్సరానికి గాను జిహెచ్ఎంసి అందుకుంది. ఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమ భరత్,  సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie