మంత్రి గంగుల ఎన్నికల వివాదం పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్
-మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ గంగులపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన ఆధారాలు లేవని పిటిషన్ను కొట్టివేసింది