Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ ప్లీజ్ కాంపిటీషన్ జయప్రదం చేయండి, టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి

0

నారాయణఖేడ్

రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ ప్లీజ్ కాంపిటీషన్ జయప్రదం చేయండని టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి కోరారు, నారాయణ్ ఖేడ్ లో అయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువత యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. ఈ క్రిష్ కాంపిటీషన్లో పాల్గొన్న తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి మొదటి బహుమతి లాప్టాప్ రెండో బహుమతి స్మార్ట్ఫోన్ మూడో బహుమతి ట్యాబ్లెట్ ప్రతి నియోజకవర్గానికి 40 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ క్రిష్ కాంపిటీషన్లో అందరూ పాల్గొనవలసిందిగా ఆయన తెలిపారు.

BIG BREAKING: 2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie