Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నాగ్ పూర్ లో గులాబీ నేతకు ఘన స్వాగతం.

0

పార్టీ అధినేత సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో నాగ్పూర్ పట్టణం మొత్తం గులాబీ మయమైంది. ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్ చిత్రంతో కూడిన ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’  హోర్డింగ్లు, స్వాగతోరణాలు దర్శనమిస్తున్నాయి. నాగ్ పూర్ పట్టణమంతా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, జెండాలతో ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తున్నది. నాగ్ పూర్ లోని గాంధీబాగ్లో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్ఎస్ భవన్ను సర్వాంగ సుందరంగా తయారై ప్రారంభానికి సిద్ధమయింది. సీఎం కేసీఆర్ రాకను ఆహ్వానిస్తూ వేలాదిగా నాగ్ పూర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు భారీ సంఖ్యలో బిఆర్ఎస్  శ్రేణులు ఇప్పటికే చేరుకున్నాయి. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో ఎయిర్ పోర్ట్ పరిసరాలు హోరెత్తుతున్నాయి. కేసీఆర్ ఆగే బఢో హం తుమ్హారే సాథ్ హై ” అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేసారు

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie