TDP 3వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్ట్… రెడీ విజయవాడ, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..చర్చించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రెండు జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే..టీడీపీ నేతలకే ఎక్కువగా పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా సహా..దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటివారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా..నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల…
Read MoreAuthor: Admin
YSRCP | ఫ్యాన్ కింద ఉక్కపోత…
YSRCP | ఫ్యాన్ కింద ఉక్కపోత… ఏలూరు, డిసెంబర్ 4, (న్యూస్ పల్స్) వైసీపీ క్రమంగా ఖాళీ అవుతోందా? సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఫ్యాన్‌కు గుడ్ బై చెప్పే పనిలో పడ్డారా? రేపో మాపో మాజీ మంత్రి ఒకరు సైకిల్ ఎక్కుబోతున్నారా? టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన కీలక నేతలు ఆ పార్టీకి రాం రాం చెప్పేస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు గుడ్ బై చెప్పే తమ దారి చూసుకుంటున్నారు. మోపిదేవి సైకిల్ ఎక్కేశారు. బాలినేని జనసేన పంచన చేరిపోయారు. మిగతా నేతలు సైతం తలోదారి చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు.నేతలు వెళ్లిపోవడాన్ని ముందుగానే గమనించారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం…
Read MorePawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ
Pawan Kalyan పవన్ టార్గెట్ కాకినాడ…రీజనేంటీ విజయవాడ, డిసెంబర్ 2, (న్యూస్ పల్స్) ప్రస్తుతం ఏపీలో కాకినాడ పోర్టు ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కాకినాడ పర్యటన తర్వాత.. పోర్టు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల దందా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పవన్ పోర్టుపై ఎందుకు ఫోకస్ పెట్టాలో మంత్రి నాదెండ్ల వివరించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనతో స్మగ్లింగ్ గుట్టు బయటపడిందని.. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ కొనసాగుతోందన్నారు. గత ఐదేళ్లుగా అక్రమంగా బియ్యం రవాణా చేశారన్న మనోహర్, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని వివరించారు. కాకినాడ పోర్టులోకి ఎవరూ రాకుండా కుట్ర చేశారని.. గత…
Read MoreWomen dress collection at Nizampet
Dresses For Women_women dress collection at Nizampet women dress collection : “హైదరాబాద్, నిజాంపేటలోని తాజా మహిళల దుస్తుల కలెక్షన్‌ను కోసం అన్వేషించండి! అందమైన చురీదార్లు, స్టైలిష్ సల్వార్‌ల నుండి వివిధ శరీర ఆకృతులకు సరిపోయే దుస్తుల వరకు, 2024లో ట్రెండీగా ఉండేందుకు మీకు కావలసిన ప్రతిదీ మాకు ఉంది. మీరు కాజువల్ దుస్తులు, పండుగల వేళలకు సరిపోయే దుస్తులు లేదా రోజువారీ అవసరాలకు చూస్తున్నా, మా మహిళల దుస్తుల కలెక్షన్ ప్రతి సందర్భానికి పరిపూర్ణంగా ఉంటుంది. సౌకర్యం, శైలి, మరియు సంప్రదాయాన్ని కలిపిన #LatestDressCollectionForWomen మిస్సవ్వకండి. మా షాప్‌ను ఈరోజే సందర్శించండి మరియు అత్యంత అందమైన #DressesForWomenను కనుగొనండి! హైదరాబాద్ మరియు మించిన ఆధునిక ఫ్యాషన్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. క్రింది విడియోని చూడండి. See…
Read MorePushpa 2 The Rule Pre Release Event | Live from Chennai
Pushpa 2 The Rule Pre Release Event | Live from Chennai పుష్ప: ది రైజ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ ప్రపంచంలో అధికార పోరాటాల ద్వారా నావిగేట్ చేసే కఠినమైన మరియు ప్రతిష్టాత్మకమైన వ్యక్తి పుష్ప రాజ్‌గా తన పాత్రను తిరిగి పోషించాడు. ఈ చిత్రం పుష్ప యొక్క ఎదుగుదల మరియు అతని చర్యల యొక్క పరిణామాల యొక్క కథను కొనసాగిస్తుంది, తీవ్రమైన డ్రామా, యాక్షన్ మరియు గ్రిప్పింగ్ ప్లాట్ ట్విస్ట్‌లపై దృష్టి పెడుతుంది. అల్లు అర్జున్ తన ట్రేడ్‌మార్క్ తీవ్రతను పాత్రకు తీసుకురావడంతో పుష్ప 2 లోతైన భావోద్వేగ పొరలను అన్వేషించాలని భావిస్తున్నారు. See : ఏంట్రా ఇదీ.. దుప్పట్లను ఇలాక్కూడా వాడొచ్చా..
Read MoreKasani’s Wedding Event | Eeroju News
Kasani’s Wedding Event | Eeroju News https://youtube.com/live/dAp93nHucJA?feature=share …
Read MoreRatan Tata | టాటా గ్రూప్ వారుసులెవరు.. | Eeroju news
టాటా గ్రూప్ వారుసులెవరు.. ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata | టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆయన్ను ద్వేషించే వారెవరూ లేరని ఓ సందర్భంలో రతన్ టాటానే స్వయంగా అన్నారు. ఏ వ్యాపారవేత్తకు ఇంత గౌరవం లభించలేదు. అయితే ప్రస్తుతం ఆయర మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రతన్ టాటా ఆజన్మ బ్రహ్మచారి. వారసులు లేనందున టాటా గ్రూప్ సంస్థల పగ్గాలు ఎవరు…
Read MoreRatan Tata | రతన్ టాటా సింపుల్ ..
రతన్ టాటా సింపుల్ … ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata :దేశ చరిత్రలో అక్టోబర్ 9 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వేల కోట్లు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించిన రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా జీవితమంతా సింప్లిసిటీకి మారు పేరు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణంలో జనకుని పాత్ర లాంటి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి!మీకు అవకాశాలు వస్తాయని ఎదురుచూడకండి, మీ స్వంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా. రతన్ టాటా ఎలాంటి శ్రమైకజీవుడో తెలియడానికి రతన్ టాటా నోటి నుండి ఈ ఒక్క మాట చాలు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్ జీ టాటా మనవడు నావల్ టాటా, సునీ…
Read MoreRatan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత | Eeroju News
Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని…
Read MoreVeeresh Kasani | నమ్మకమే నిజమైన బలం | Motivational Quotations
Veeresh Kasani | నమ్మకమే నిజమైన బలం | Motivational Quotations
Read More