రాజ్ తరుణ్, మన్నారా చోప్రా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ నుంచి రాధాభాయ్ సాంగ్ రిలీజ్ Raj Tarun, Mannara Chopra, AS Ravikumar Chaudhary, Suraksh Entertainment Radhabhai Song Release from ‘Thiragabadarasamy’ : యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ‘. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్…
Read MoreCategory: సినిమా
Cinema
Priyadarshi, Nabha Natesh’s ‘Darling’ Releases Worldwide Theatrically on July 19 | ప్రియదర్శి, నభా నటేష్ ‘డార్లింగ్’ జూలై 19న వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్
ప్రియదర్శి, నభా నటేష్ ‘డార్లింగ్’ జూలై 19న వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ Priyadarshi, Nabha Natesh’s ‘Darling’ Releases Worldwide Theatrically on July 19 : ఈ సంవత్సరం ప్రారంభంలో పాన్ ఇండియా సెన్సేషన్ ‘హను-మాన్’ అందించిన బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో “డార్లింగ్” టైటిల్ తో రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌తో వస్తోంది. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ రైటర్, డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ…
Read MoreVijayashanthi Glimpses release from Nandamuri Kalyan Ram’s new movie | నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా నుంచి విజయశాంతి గ్లింప్స్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, #NKR21 నుంచి వైజయంతి IPS గా విజయశాంతి పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ Vijayashanthi Glimpses release from Nandamuri Kalyan Ram’s new movie : తన కెరీర్ లో పోషించిన అద్భుతమైన ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందారు విజయశాంతి. చాలా కాలం తర్వాత ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 చిత్రానికి సైన్ చేశారు. ఇది చాలా అద్భుతమైన స్క్రిప్ట్. ఇందులో కర్తవ్యం తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను వైజయంతి IPS గా పరిచయం చేసారు. ఆమె షేడ్స్‌తో ఖాకీ దుస్తుల్లో డాషింగ్…
Read MoreDirector V.V. Vinayak on Megastar Chiranjeevi’s ‘Vishwambhara’ sets | మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్
మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ సెట్స్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ Director V.V. Vinayak on Megastar Chiranjeevi’s ‘Vishwambhara’ sets : మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘విశ్వంభర’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి విశ్వంభర టీమ్ అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన మ్యాసీవ్ సెట్ లో షూట్ జరుగుతోంది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ‘విశ్వంభర’ సెట్స్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్ట…
Read Moreమాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ ‘విశ్వం’ నుంచి గోపీచంద్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల | Macho Star Gopichand, Srinu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios ‘Vishvam’ Release Gopichand Birthday Special Poster | Eeroju news
మాచో స్టార్ గోపీచంద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. షేడ్స్, క్యాప్ తో, ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి, స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతున్న గోపీచంద్ పోస్టర్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల తన హీరోలను స్టైలిష్ బెస్ట్ అవతార్‌లలో ప్రజెంట్ చేయడంలో స్పెషలిస్ట్, విశ్వం కోసం మేకోవర్ అయిన గోపీచంద్ పోస్టర్‌లో లైట్ గడ్డంతో అల్ట్రా-మోడిష్‌గా కనిపించారు. మేకర్స్ ఫస్ట్ స్ట్రైక్ వీడియోతో ఈద్ సందర్భంగా మాస్ ఫీస్ట్ ని అందించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం…
Read Moreహీరో విశ్వక్ సేన్ చేతుల మీదగా విడుదలైన పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ట్రైలర్ | Padmavyuhamlo Chakradhari movie trailer released by hero Vishwak Sen | Eeroju news
వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా రిలీజైన ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రైలర్ చాలా బాగుందని ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే విధంగా ఉందని తెలిపారు. సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది ఓ సాహసమని ఆ విషయంలో చిత్ర నిర్మాత కే. ఓ. రామరాజు విజయం సాధించారు అని, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు. చిత్రంలో నటించిన హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్, హీరోయిన్స్ శశికా టిక్కో, అశురెడ్డి…
Read Moreకన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్‌టైల్ 2 ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల | Kannada Blockbuster Love Mocktail 2 Releases Worldwide on 14th of this month | Eeroju news
కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2 మూవీ ఈనెల 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. డార్లింగ్ కృష్ణ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించడమే కాక తనే హీరోగా నటించి మెప్పించాడు. కన్నడలో ఈ లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలవగా.. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎం వి ఆర్ కృష్ణ…
Read Moreవిశాఖలో బాలయ్య బర్త్ డే వేడుకలు | Bala Krishna Birthday Celebrations at Vizag
విశాఖపట్నం వరుస విజయాతో రాజకీయంగా చరిత్ర సృష్టిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ జన్మదిన వేడుకలను టిడిపి శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో బాలయ్య అభిమా నులతో పాటు పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.దీంట్లో బాగంగా విశాఖలో టిడిపి నేత శంకర్ ఆద్వర్యంలో ప్రేమసమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్బంగా కేక్ ను కట్ చేసి వేడుకలను నిర్వహించి బాలక్రిష్ణకు శుబాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో బాలక్రిష్ణ మరింత ఉన్నత స్ధాయికి చేరాలని ఆకాక్షించారు.అనంతరం చిన్నారు లకు భోజన వసతిని కల్పించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
Read More