Railway Jobs 2025: సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – ప్రికాషన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ & క్లాసికల్ సింగర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా కింద ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రికాషన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ మరియు క్లాసికల్ సింగర్ (మెయిల్/ఫీమేల్) పోస్టులను నియమించనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1, 2025 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత పొందాలి. అదనంగా, సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18–30 సంవత్సరాలు మధ్య ఉండాలి. SC, ST అభ్యర్థులకు…
Read MoreCategory: Jobs
Discover thousands of job openings across various industries and locations. Find your next career opportunity and apply today!
BHU vacancy 2025: బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) రీసెర్చ్ అసోసియేట్ & ఫెలో పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానం
BHU vacancy 2025 – రీసెర్చ్ అసోసియేట్ & రీసెర్చ్ ఫెలో పోస్టులు ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసి లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్) మరియు రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ జరుగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 5, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్): 1 పోస్టు రిసెర్చ్ ఫెలో: 2 పోస్టులు జీతం: ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్): నెలకు రూ. 80,000 వరకు రీసెర్చ్ ఫెలో: నెలకు రూ. 60,000 వరకు అర్హతలు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MA, M.Sc., లేదా PhD పూర్తి చేయాలి కనీస 55% మార్కులు సాధించాలి పోస్టుకు…
Read MoreRBI Jobs 2025: RBI చెన్నైలో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు 2025 – దరఖాస్తు విధానం & అర్హతలు
RBI Jobs 2025: RBI చెన్నై రిక్రూట్‌మెంట్ 2025 – మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), చెన్నై ఖాళీగా ఉన్న మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల కోసం ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 11, 2025 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ అర్హతలు: విద్యార్హత: గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీ అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం (నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా) దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 11, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి చేసుకున్న దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా ఈ చిరునామాకు పంపవలసి ఉంటుంది: చిరునామా:డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్…
Read MoreSSC GD Constable Recruitment 2026: 25,487 కానిస్టెబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
SSC GD Constable Recruitment 2026 – 25,487 పోస్టులు హైదరాబాద్, డిసెంబర్ 2: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) కింద కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 25,487 ఖాళీలు CAPFs, అస్సాం రైఫిల్స్, SSF మరియు ఇతర సాయుధ దళాల్లో భర్తీ చేయబడనున్నాయి. అర్హతలు: విద్యార్హత: గుర్తించబడిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత వయసు పరిమితి (01.01.2026 నాటికి): 18-23 సంవత్సరాలు పుట్టిన తేదీ: 02.01.2003 – 01.01.2008 మధ్య దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 31, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: ₹100 (SC/ST మరియు Ex-servicemen మినహార్పు) ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత…
Read MoreIndian Army Sports Quota Recruitment 2025: హవిల్దార్ & నాయబ్ సుబేదార్ నియామకాలు – అర్హతలు, దరఖాస్తు వివరాలు
Indian Army Sports Quota Recruitment 2025: స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీ హవిల్దార్ & నాయబ్ సుబేదార్ నియామకాలు – అర్హతలు, దరఖాస్తు వివరాలు భారత సైన్యం నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశాన్ని అందించింది. స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ ఎంట్రీ కింద హవిల్దార్ (Havildar) మరియు నాయబ్ సుబేదార్ (Naib Subedar) పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా ఖాళీల సంఖ్యను త్వరలో ప్రత్యేక ప్రకటన రూపంలో వెల్లడించనున్నారు. అర్హతలు (Eligibility Criteria) క్రీడా అర్హతలు 2023 అక్టోబర్ 1 తర్వాత కింది క్రీడా విభాగాలలో పాల్గొన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు: అంతర్జాతీయ పోటీలు జూనియర్ / సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఖేలో ఇండియా గేమ్స్ యూత్ గేమ్స్ ఖేలో ఇండియా…
Read MoreDigital India Jobs 2025: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Digital India Jobs 2025: డిజిటల్ ఇండియా కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌లలో ఒప్పంద ప్రాతిపదికపై ఖాళీగా ఉన్న హెడ్ SE&MT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 05 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు హెడ్ SE&MT – 6 పోస్టులు సీనియర్ కన్సల్టెంట్ – 6 పోస్టులు కన్సల్టెంట్ – 7 పోస్టులు అర్హతలు అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో కింది డిగ్రీలలో ఏదో ఒకటి ఉత్తీర్ణత సాధించి ఉండాలి: B.E / B.Tech M.Tech M.Sc MBA MCA అలాగే నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు సంబంధిత పనిలో అనుభవం…
Read MoreSVVU Assistant Professor Jobs:33 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులపై కీలక నిర్ణయం – ఒప్పంద సిబ్బందికి ఏడాది పొడిగింపు, తెలంగాణ అగ్రి వర్సిటీలలో తుది కౌన్సెలింగ్ ప్రారంభం
SVVU Assistant Professor Jobs: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలోని **శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (SVVU)**లో ఖాళీగా ఉన్న 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులపై కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఒప్పంద ప్రాతిపదికపై పనిచేస్తున్న బోధనా సిబ్బందిని మరొక ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ పోస్టులను శాశ్వతంగా భర్తీ చేసే వరకూ లేదా ఒక సంవత్సరం పాటు ఈ ఒప్పంద సిబ్బందిని కొనసాగించాలనే ఉత్తర్వులను పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ గురువారం విడుదల చేశారు.ఇక, ఈ బోధనా సిబ్బందికి నెలకు ₹57,700 వేతనం చెల్లించేందుకు కూడా అనుమతి లభించింది. తెలంగాణ అగ్రి వర్సిటీలలో ఖాళీ సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్ ప్రారంభం 2025–26 విద్యా సంవత్సరానికి తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన మరియు పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న…
Read MoreRRB NTPC Railway Jobs 2025: 8,868 Vacancies – Last Date to Apply is November 27
RRB NTPC Railway Jobs 2025: మొత్తం 8,868 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్, నవంబర్ 26: భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఇటీవల దేశవ్యాప్తంగా RRB NTPC (Non-Technical Popular Categories) కింద 8,868 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీల్లో జరుగుతుంది. పోస్టుల విభజన Graduate Level – 5,817 పోస్టులు Goods Train Manager – 3,423 Junior Accounts Assistant-cum-Typist – 921 Senior Clerk-cum-Typist – 638 Station Master – 615 Chief Commercial-cum-Ticket Supervisor – 161 Traffic Assistant (Metro Railway) – 59 Undergraduate Level – 3,058 పోస్టులు Commercial-cum-Ticket Clerk –…
Read MoreISRO VSSC Jobs: Vikram Sarabhai Space Centre (VSSC) Medical & Dental Officer Recruitment 2025
ISRO VSSC Jobs: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగ నోటిఫికేషన్ 2025 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), అర్హులైన అభ్యర్థుల నుంచి మెడికల్ ఆఫీసర్ మరియు డెంటల్ సర్జన్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్: 1 డెంటల్ సర్జన్: 4 అర్హతలు: మెడికల్ ఆఫీసర్: MBBS డిగ్రీ మరియు రెండు సంవత్సరాల అనుభవం, మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. డెంటల్ సర్జన్: BDS డిగ్రీ మరియు రెండు సంవత్సరాల అనుభవం, డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వయోపరిమితి: 70 సంవత్సరాలకు మించి ఉండకూడదు. దరఖాస్తు విధానం: దరఖాస్తులు ఆన్‌లైన్/ఈమెయిల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. చివరి తేదీ: 7 డిసెంబర్ 2025 షార్ట్‌లిస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక…
Read MoreAP Govt Jobs: AP Govt Job Calendar 2026: Complete Department-wise Vacancy Details
AP Govt Jobs: అమరావతి, నవంబర్ 23:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ త్వరలో ప్రకటించబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని శాఖల ఖాళీల వివరాలను సేకరించే పని కొనసాగుతోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిధి HRMS పోర్టల్‌లో ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. కొన్ని శాఖలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఖాళీల వివరాలు నమోదు చేశాయి, మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, రాష్ట్రంలో అన్ని శాఖలలో సుమారు 30% ఖాళీలు ఉన్నాయి. కొన్ని పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులచే భర్తీ చేయబడుతున్నాయి. మొత్తం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (DR) ఖాళీలు సుమారు 99,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా 24 శాఖలు ఖాళీలను నిర్ధారించలేదు మరియు 21 శాఖల్లో వివరాలు నమోదు జరుగుతున్నాయి. విభాగాల వారీగా ఖాళీలు Revenue Department: మొత్తం 13,000…
Read More