New Delhi:22 లక్షలకే టెస్లా కార్

Tesla car for 22 lakhs...

New Delhi:22 లక్షలకే టెస్లా కార్:దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్‌ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం. అసలు టెస్లా కారు అమెరికాలో ఎందుకు ఇంత ఫేమస్ అయిందో చూద్దాం.భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లతో భేటీ అయ్యారు. 22 లక్షలకే టెస్లా కార్. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా..…

Read More

డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror

Gold and Silver Rates Today

డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు:Trump.. Tariff.. Terror: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశాడు. చైనా, కెనడా, మెక్సికో.. ఇలా ఒక్కో దేశంపై వరుసపెట్టి సుంకాల మోత మోగించేస్తున్నాడు. దాంతో ఆ దేశాలూ ప్రతికార చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చని మార్కెట్‌ వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులను వారు పెద్దఎత్తున వెనక్కి తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు టారిఫ్‌ షాక్‌తో మన కరెన్సీ మరింత బక్కచిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవిత కాల కనిష్ఠానికి పతనమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలూ…

Read More

Vikarabad:పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం

Adulterated diesel mixture at the petrol pump

పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం    వికారాబాద్ పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. డీజిల్ లో కల్తీ జరిగింది అంటూ వినియోగదారులు పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీశారు. పంపులో పని చేస్తున్న వ్యక్తులు ఒక్కో పంపులో ఒక్కో రకంగా డీజిల్ ఉంటుందని అన్నారు. మీకు కావాలంటే డెన్సిటీ చూపిస్తాం ,డిజిల్ లో…

Read More

Hyderabad:ఆమెజాన్ లో ఇంటి దొంగలు

Home-thieves-in-Amazon

అమెజాన్‌ కంపెనీ సరకు రవాణాలో వేయని ట్రిప్పులకు చెల్లింపులు జరిపి ఏకంగా రూ.102కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ సరకు రవాణా పర్యవేక్షణ హైదరాబాద్‌ నుంచి జరుగుతుండటంతో కుట్ర పూరితంగా మోసం చేశారు.: పనిచేస్తున్న సంస్థకు ఉద్యోగులు టోకరా వేయడంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. అందులో పనిచేసే ఉద్యోగులే హైదరాబాద్‌ కేంద్రంగా భారీ మోసానికి పాల్పడ్డారు. ఆమెజాన్ లో ఇంటి దొంగలు.. హైదరాబాద్, జనవరి 29 అమెజాన్‌ కంపెనీ సరకు రవాణాలో వేయని ట్రిప్పులకు చెల్లింపులు జరిపి ఏకంగా రూ.102కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ సరకు రవాణా పర్యవేక్షణ హైదరాబాద్‌ నుంచి జరుగుతుండటంతో కుట్ర పూరితంగా…

Read More

Mumbai:టాటాలో 5 లక్షల ఉద్యోగాలు

5 lakh jobs in Tata

రతన్ టాటా.. భారతావనికి పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాలు ఈయనకు ఉన్నారు. చాలా నిజాయితీగా వ్యాపారం చేసి విజయాలు సాధించవచ్చని నిరూపించిన ధీరుడు రతన్ టాటా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. అందుకే వారి కోసం అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. టాటాలో 5 లక్షల ఉద్యోగాలు ముంబై, డిసెంబర్ 30 రతన్ టాటా.. భారతావనికి పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాలు ఈయనకు ఉన్నారు. చాలా నిజాయితీగా వ్యాపారం చేసి విజయాలు సాధించవచ్చని నిరూపించిన ధీరుడు రతన్ టాటా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. అందుకే వారి కోసం అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు యువ వ్యాపారవేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహించిన యోధుడు ఈ గొప్ప వ్యక్తి.…

Read More