Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ముగిసిన పెద్ద బాబాయి అంత్యక్రియలు

babai funeral

0

జూబ్లీహిల్స్ మహాప్రస్థనం లో బాబాయి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు పెద్ద బాబాయి సి హెచ్ విఎం కృష్ణారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో ముగిశాయి.

పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు మిత్రులు బాబాయి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో పాటు, బీజేపి నాయకులు ఈటల రాజేందర్, కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, వీ హనమంతరావు, మాజీ ఎంపి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కే శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్ తదితరుల తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టు మిత్రులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie