Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

Pawan Kalyan Varaahi Yatra entry pass: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వెరైటీ ఎంట్రీ పాసులు..

0

పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రం Pawan Kalyan Varahi Vijaya Yatra తణుకులో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ సమావేశాలకు హాజరయ్యే వారి కోసం Variety Entry Passes వెరైటీ ఎంట్రీ పాసులు ఇప్పుడు హాట్‌‌టాపిక్ అవుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరయ్యే జనసైనికులకు రూాపాయి నోటుపై పార్టీ పేరును ముద్రించి పాసులు జారీ చేస్తున్నారు. గతంలో జారీ చేసిన పాసులకు నకిలీవి కూడా తీసుకొస్తున్నారట.. అందుకే వారికి చెక్ పెట్టేందుకు ఈ పాసులు తీసుకొచ్చారట.

Janasena party stamp on one rupee note: జనసేన పార్టీ వెరైటీ ఎంట్రీ పాసులు రూపాయి నోటుపై జనసేన పార్టీ ముద్ర ఈ ఎంట్రీ పాసు ఉంటేను అనుమతి!

పవన్ కళ్యాణ్ నిర్వహించే సమావేశాలకు భారీగా అభిమానులు తరలివస్తున్నారట.. అందుకే పాస్‌లు తప్పనిసరి చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సమావేశాలకు ఇలా ఎంట్రీ పాసులు జారీ చేస్తున్నారు. అంతేకాదు ఈ సమావేశాలు ఫంక్షన్ హాల్స్‌లో ఏర్పాటు చేస్తుండటంతో ఎక్కువమందికి పాల్గొనే అవకాశం దక్కడం లేదు. అందుకే ఇలా పాసులు ఇస్తున్నారు.

అభిమానులు జిరాక్సు తీసుకుని.. అనుమతి లేకున్నా సభలకు వస్తున్నారట. దీంతో నకిలీ పాసులకు చెక్ పెట్టేందుకుఇలా వినూత్నంగా పాసులు జారీ చేశారట. ఇవి Janasena Central Office జనసేన కేంద్ర కార్యాలయం నుంచే పంపిస్తున్నట్లు చెబుతున్నారు…!!

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie