Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సారా అందాల విందు

sara ali khan latest beach photos goes viral

0

బాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో సారా అలీఖాన్ బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే హిందీలో మంచి బూమ్‌ల ఉంది.  ప్రస్తుతం అమ్మడి ఖాతాలో హిందీలోనే నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. అవి గాక కొత్త అవ‌కాశాలు క్యూలో ఉన్నాయి. ఇటు టాలీవుడ్ లో మంచి అవ‌కాశం ఎదురు చూస్తుంది. ఆ ఛాన్స్ వ‌స్తే రెక్కలు క‌ట్టుకుని వాలిపోవాలని చూస్తుంది. జాన్వీకపూర్..అలియా భ‌ట్.. కియారా అద్వానీ లాంటి భామ‌లు తెరంగేట్రం చేయ‌డంతో ఆ ఛాన్స్ త‌న‌కెప్పుడో వ‌స్తుందా? అని ఎదురు చూస్తుంది.

వ్యక్తిగ‌తంగా త‌న‌ను తాను స్పెష‌ల్ గా ఫోక‌స్ చేసుకోవ‌డంలో అమ్మడు ఎప్పుడు ముందుంటుంది. ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో దూసుకుపోవాలంటే? అందాల ప్రద‌ర్శన త‌ప్పని స‌ర‌ని భావించిన అమ్మడు ఎప్పటిక‌ప్పుటు టెంప్టింగ్ ఫోటోల‌తో కాక‌లు పుట్టించ‌డం మామూలే. తాజాగా సారా అలాంటి ఫోటోతో ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడి లా  అందాల ఆర‌బోత‌తో స‌ల‌పరం పుట్టిచే బాధ్యత‌లు తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie