హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య ఆయన కాన్వాయ్ ఎదుటే అభిమానుల నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తల ఆందోళన హిందూపురం శాసనసభ్యులు, అగ్రశ్రేణి సినీ నటులు నందమూరి బాలకృష్ణకు రాష్ట్ర మంత్రిమండలిలో స్థానం కల్పించాలంటూ ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. గత వారం బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేయగా… ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ దారిలోనే అభిమానులు భారీగా గుమిగూడి ప్లకార్డులు ప్రదర్శించారు. బాలయ్యకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కాన్వాయ్‌ను అడ్డగించి, ప్లకార్డులతో తమ నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలు, అభిమానుల డిమాండ్లను బాలకృష్ణ శ్రద్ధగా ఆలకించారు. అయితే, దీనిపై ఆయన ఏ విధమైన హామీ ఇవ్వకుండా, అభిమానులకు చేతులు ఊపుతూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడానికి బాలకృష్ణ…
Read MoreTag: హిందూపురం
Mass copying in SDS College | ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ | Eeroju news
ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ హిందూపురం Mass copying in SDS College హిందూపురం లో ఉన్న ఎస్ డి ఎస్ కళాశాలలో మాస్ కాపీయింగ్ బట్ట బయాలయింది. ఎస్కే యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న ఎంబీఏ పరీక్షల్లో కాపీయింగ్ జోరుగా సాగుతుంది. యదేచ్చగా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న చూసి చూసినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు పలు ఆరోపణలకు తావిస్తోంది. కాలేజీ ఆవరణంలో ఎక్కడ చూసినా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన జవాబులు…మైక్రో జిరాక్స్ పేపర్లు దర్శనం ఇస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం డీల్ చేసుకుని మరి మాస్ కాఫీ కి పాల్పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నప్పటికీ అబ్జర్వర్లు చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు కూడా వస్తున్నాయి. Fee reimbursement directly…
Read More