Pawan Kalyan | కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు | Eeroju news

Pawan Kalyan

కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు అధికారులు నాకు సహకరించడం లేదు- పవన్ కళ్యాణ్ కాకినాడ, నవంబర్ 29, (న్యూస్ Pawan Kalyan గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, కాకినాడ పోర్టులోకి వెళ్లి స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు వెళ్తే తనకు అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా షిప్ లో చిన్న చిన్న షిప్ నుంచి సరుకులు దింపుతూ ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. పోర్టులో ఎగుమతి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని అడిగితే తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.ఏపీకి 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. తీర ప్రాంతం మనకు ఎంత బలమో, అంత బలహీనత. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ రావడానికి నిదర్శనం. విదేశాల…

Read More

Pawan Kalyan | జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? | Eeroju news

Pawan Kalyan

జనసేనాని పాన్ ఇండియా పొలిటిషియనా…? కాకినాడ, విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Pawan Kalyan జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన్ని వైసిపి నేతలు గత ఐదేళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌లో…

Read More

Jagan – Sharmila | జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ టార్గెట్ చేసిన షర్మిళ.. | Eeroju news

Jagan - Sharmila

జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ టార్గెట్ చేసిన షర్మిళ.. విజయవాడ, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Jagan – Sharmila కి పవర్ అగ్రిమెంట్స్‌ లొల్లి రోజురోజుకు కాక రేపుతోంది. వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌ ఇష్యూగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలను కుదిపేస్తుండగానే..మరోవైపు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సెకి ఫైల్‌కు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. అవసరమైతే జగన్‌ మీద కేసు పెట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందట. ఇంతలోనే అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కామెంట్స్..ఇటు మాజీమంత్రి బాలినేని కౌంటర్‌ కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి.ఇది చాలదన్నట్లుగా వైఎస్ షర్మిల సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. సెకి ఒప్పంద విషయంలో బాలినేని మీద అటాక్ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి…

Read More

Drones | డ్రోన్ అస్త్రంతో భయం.. భయం | Eeroju news

Drones

డ్రోన్ అస్త్రంతో భయం.. భయం అనంతపురం, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Drones అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్‌లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల శివారు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా అనంతపుం శివారులో పోలీస్ డ్రోన్లను చూసి పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అనంతపురం జిల్లా కేంద్రం శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు పెరిగిపోయాయి. బ్లేడ్‌ బ్యాచ్‌..గంజాయి గ్యాంగ్‌.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు.డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్‌ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు…

Read More

Tirupati Laddu Controversy | దూకుడు పెంచిన సిట్… | Eeroju news

Tirupati Laddu Controversy

దూకుడు పెంచిన సిట్… తిరుమల, నవంబర్ 29, (న్యూస్ పల్స్) Tirupati Laddu Controversy తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ సిట్ దర్యాప్తు స్టార్ చేస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు అధికారులు. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.సిట్ అధికారులు నాలుగు టీమ్లుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. నెయ్యి సప్లై చేసిన ఏఆర్డెయిరీ ఫుడ్స్ను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ పోటు, లడ్డూ సెంటర్ల పరిశీలనతో పాటు..లడ్డూ తయారుచేసే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. పూర్తి విచారణ తర్వాత సీబీఐ డైరెక్టర్కు సిట్బృందం రిపోర్ట్ ఇవ్వనుంది. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు…

Read More

MP Avinash Reddy | కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా | Eeroju news

MP Avinash Reddy

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా కడప, నవంబర్ 29, (న్యూస్ పల్స్) MP Avinash Reddy కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది కడప న్యాయస్థానం. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి పై పలు కేసులు నమోదు కాగా, ముందస్తు బెయిల్ కోసం కడప కోర్టును ఆయన ఆశ్రయించారు. వాదనలో విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.ఏపీలో సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా పోస్ట్ ఇచ్చి చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కడపకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే రవీంద్రారెడ్డిని రిమాండ్ కు సైతం తరలించారు. రవీంద్రారెడ్డి అరెస్టుపై…

Read More

Pawan & Modi | పవన్.. మోడీ సుదర్ఘీ భేటీ…. | Eeroju news

పవన్.. మోడీ సుదర్ఘీ భేటీ....

పవన్.. మోడీ సుదర్ఘీ భేటీ…. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చ అమరావతి, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Pawan & Modi డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు. తొలిరోజు వరుసగా కేంద్ర మంత్రులతో, రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన మొదలుకుని ఇప్పటి వరకూ పెండింగ్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించి, కీలక ప్రతిపాదనలపై నిశితంగా చర్చించారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. ఇద్దరి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలు, రాష్ట్రానికి ఇంకా రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులు, జలజీవన్‌ మిషన్‌ అమలులో ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అంతకు ముందు…

Read More

Vijay paul | విజయ్ పాల్.. పూర్తి.. ఇక సునీల్ … | Eeroju news

విజయ్ పాల్.. పూర్తి.. ఇక సునీల్ ...

విజయ్ పాల్.. పూర్తి.. ఇక సునీల్ … గుంటూరు, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Vijay paul   ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో అసలు ఎపిసోడ్‌ స్టార్ట్ అయింది. ఆయనను విచారించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న విజయ్‌పాల్‌ అరెస్ట్‌ అయ్యారు. దర్యాప్తు స్పీడప్ కావడంతో..ఇప్పుడు అందరి వేళ్లు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌ వైపు చూపుతున్నాయి. సునీలే సూత్రధారి..ఆయన్ను వదలొద్దంటున్నారు రఘురామకృష్ణరాజు. దీంతో నెక్స్ట్ సునీల్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కస్టడీలో విజయ్‌పాల్‌ చెప్పిన వివరాల ఆధారంగా సునీల్‌ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. అందుకే సునీల్‌పై లుక్‌ ఔట్ నోటీసులు రిలీజ్ చేయాలంటున్నారు రఘురామకృష్ణరాజు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఓ ముఠా అని మండిపడ్డ రఘురామ..సునీల్‌…

Read More

Kakinada | రియల్..సింగం తరహాలో కాకినాడ కలెక్టర్ సాహసాలు | Eeroju news

రియల్..సింగం తరహాలో కాకినాడ కలెక్టర్ సాహసాలు

రియల్..సింగం తరహాలో కాకినాడ కలెక్టర్ సాహసాలు కాకినాడ, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Kakinada నీతి, నిజాయితీగా పనిచేస్తే ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎవరిరైనా ప్రశ్నించే అధికారం అధికారులకు ఉంటుంది. కానీ నిందితులు తెలివి మీరిపోయారు. టెక్నాలజీ వాడి ఏదో రూపంలో తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి వస్తుంది. సరిగ్గా కాకినాడలో అలాంటి ఘటనే జరిగింది. సముద్ర మార్గంలో షిప్ ద్వారా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను కాకినాడ జిల్లా కలెక్టర్ అడ్డుకున్నారు. పోలీసులతో కలిసి పడవలో వెళ్లి మరీ అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.సింగం సినిమాలో హీరో సూర్య సముద్రంలోకి వెళ్లి ఛేజ్ చేసి నిందితులను పట్టుకుంటారు. అవసరమైతే విదేశాలకు వెళ్లి సైతం నిందితుడి ఆటకట్టించడం సినిమా చూసిన వారికి గుర్తుంటుంది. రియల్…

Read More

YCP | అన్న అలా… చెల్లెలు ఇలా | Eeroju news

అన్న అలా... చెల్లెలు ఇలా

అన్న అలా… చెల్లెలు ఇలా విజయవాడ, నవంబర్ 28, (న్యూస్ పల్స్) YCP 38 శాతం ఓట్లొచ్చి అసెంబ్లీకి వెళ్లని మీరు 1.7 శాతం ఓట్లు వచ్చిన మాకు పెద్ద తేడా లేదని ఓ సందర్భంలో వైసీపీని ఉద్దేశించి షర్మిల అన్నారు. అయితే తాము వైసీపీ కంటే చాలా మెరుగు అని నిరూపించేందుకు రోజు రోజుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రకరకాల సమస్యలతో వైసీపీ వెనుకబడిపోతూండగా.. ప్రజాసమస్యలతో పాటు రాజకీయ అంశాల్లో షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ అధికార కూటమిని ఢీ కొడుతున్న ఏకైక నాయకురాలిగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు రాక చాలా కాలం అయింది. ప్రెస్‌మీట్లు పెట్టడం తప్ప పెద్దగా రాజకీయ కార్యకలాపాలేమీ చేపట్టడం లేదు. ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఎలా ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపై జగన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అప్పుడే అంత అవసరం…

Read More