Andhra Pradesh : కృష్ణా జలాలపై హక్కు కోల్పోతాం: ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరిక:మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాయలసీమలో కొత్తగా ఆయకట్టు పెరగకపోగా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో 200 టీఎంసీలపై తన హక్కును కోల్పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు: పోలవరం – బనకచర్ల ప్రాజెక్టులతో రాయలసీమకు నష్టమేనా? మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాయలసీమలో కొత్తగా ఆయకట్టు పెరగకపోగా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో 200 టీఎంసీలపై తన హక్కును కోల్పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ముందుకు వెళ్లాలని చూస్తున్న…
Read More