AIR: బ్యాక్ బెంచర్ల నుండి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వరకు

AIR (All India Rankers): A Fresh Take on Student Life and Pressure

AIR: బ్యాక్ బెంచర్ల నుండి ఆల్ ఇండియా ర్యాంకర్స్ వరకు:ఈ మధ్యకాలంలో విద్యార్థులు, వారి చదువులు, మరియు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వస్తున్న సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను కనెక్ట్ చేయడమే దీనికి కారణం. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సిరీస్‌లలో ‘AIR’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) ఒకటి. విద్యార్థుల సమస్యలపై ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఈ మధ్యకాలంలో విద్యార్థులు, వారి చదువులు, మరియు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వస్తున్న సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. సహజత్వానికి దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను కనెక్ట్ చేయడమే దీనికి కారణం. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సిరీస్‌లలో ‘AIR’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) ఒకటి. హర్ష రోషన్, భానుప్రతాప్, సింధూ రెడ్డి, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, జూలై 3వ…

Read More