AP : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలు: పీపీపీ విధానంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందన

Andhra Pradesh: Minister Satyakumar Yadav Responds to Allegations on PPP Model for Medical Colleges

మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ 17 కాలేజీల పేరుతో వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని ఆరోపణ ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ఏర్పాటుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానాన్ని ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తున్న ప్రచారంపై ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఒక లేఖ రాశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. పీపీపీ విధానం, ప్రైవేటీకరణ వేర్వేరు మంత్రి సత్యకుమార్ యాదవ్ తన లేఖలో పీపీపీ విధానానికి, ప్రైవేటీకరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను పునరావృతం చేయకుండా ఉండటానికి ఈ పీపీపీ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలలను నిర్మించామని చెప్పుకోవడం అవాస్తవమని, కేవలం రూ. 1,451 కోట్ల విలువైన…

Read More

APGovt : సార్వత్రిక ఆరోగ్య బీమా: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Universal Health Policy: AP Government's Key Decision

ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియకు ఆమోదం టెండర్లు పిలిచేందుకు ఏపీఎంఎంఎస్‌ఐడీసీకి అధికారాలు రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి బీపీఎల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమాను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, సార్వత్రిక ఆరోగ్య బీమాను (Universal Health Policy) అమలు చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియకు ఆమోదం తెలిపింది. డ్రాఫ్ట్ ఆర్‌ఎఫ్‌పీ (Request for Proposal), డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ (Draft Contract Agreement) లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు టెండర్లు ఆహ్వానించే పూర్తి అధికారాలను ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు (APMMSIDC) అప్పగిస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…

Read More