Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ

Lokesh Meets Amit Shah in Delhi: Key Discussions on Andhra Pradesh Issues

Lokesh : లోకేశ్ ఢిల్లీ పర్యటన: అమిత్ షాతో కీలక భేటీ:ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను లోకేశ్‌ కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేశ్ భేటీ  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించిన పలు…

Read More

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు | New criminal laws from July 1 | Eeroju news

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు న్యూఢిల్లీ, జూన్ 18, (న్యూస్ పల్స్) New criminal laws from July 1 భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య.. పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. కొత్త క్రిమినల్‌ చట్టాలను కేంద్రం పునరాలోచించడం లేదని ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పష్టం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయని ఆయన అన్నారు. కొత్త చట్టాలు దేశంలోని క్రిమినల్‌ న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకం అని, నేర…

Read More