Indigo : ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడి:ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి అతడిపై చేయి చేసుకున్నాడు. ఇండిగో విమానంలో ప్రయాణికుడిపై దాడి ఘటన ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి…
Read More