Islamabad : పాకిస్తాన్ లో విజిలెంట్ హ్యాకర్లు

Vigilant hackers in Pakistan

Islamabad : భారత్‌, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. డిజిటల్ ప్రపంచంలో కూడా  ప్రతిధ్వనిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒక సైబర్ ఆపరేషన్ “ఆపరేషన్ సైబర్ శక్తి” లో భాగంగా భారతీయ హ్యాకర్లు పాకిస్తాన్ అనేక ముఖ్యమైన వెబ్‌సైట్‌లు,  ఆన్‌లైన్ వ్యవస్థపై పడ్డారు. పాకిస్తాన్ లో విజిలెంట్ హ్యాకర్లు ఇస్లామాబాద్, మే 13 భారత్‌, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. డిజిటల్ ప్రపంచంలో కూడా  ప్రతిధ్వనిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒక సైబర్ ఆపరేషన్ “ఆపరేషన్ సైబర్ శక్తి” లో భాగంగా భారతీయ హ్యాకర్లు పాకిస్తాన్ అనేక ముఖ్యమైన వెబ్‌సైట్‌లు,  ఆన్‌లైన్ వ్యవస్థపై పడ్డారు. భారతీయ హ్యాకర్ల దెబ్బకు పాకిస్థాన్‌లోని కీలక వ్యవస్థలు ఆగమాగమయ్యాయి. ఇది భారతీయ “విజిలెంట్” హ్యాకర్లు…

Read More