BHU vacancy 2025: బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) రీసెర్చ్ అసోసియేట్ & ఫెలో పోస్టుల భర్తీ దరఖాస్తులు ఆహ్వానం

BHU vacancy 2025

BHU vacancy 2025 – రీసెర్చ్ అసోసియేట్ & రీసెర్చ్ ఫెలో పోస్టులు ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసి లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్) మరియు రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ జరుగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 5, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్): 1 పోస్టు రిసెర్చ్ ఫెలో: 2 పోస్టులు జీతం: ట్రయల్ మేనేజర్ (రిసెర్చ్ అసోసియేట్): నెలకు రూ. 80,000 వరకు రీసెర్చ్ ఫెలో: నెలకు రూ. 60,000 వరకు అర్హతలు: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MA, M.Sc., లేదా PhD పూర్తి చేయాలి కనీస 55% మార్కులు సాధించాలి పోస్టుకు…

Read More