Andhra Pradesh : కోనసీమలో క్షుద్రపూజల కలకలం: నలుగురు వ్యక్తులు అరెస్ట్:ఆంధ్రప్రదేశ్లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. కోనసీమలో క్షుద్రపూజల కలకలం ఆంధ్రప్రదేశ్లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్రపూజలు జరుగుతున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆందోళన చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి గాంధీబొమ్మ కూడలి దగ్గర ఒక ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యి తవ్వి, గత నాలుగు రోజులుగా కొందరు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారంతా ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఇంట్లో…
Read More