మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌కు ఉపఎన్నిక రేసులోకి కవిత.. సొంత అభ్యర్థిని నిలబెట్టే యోచన జాగృతి తరఫున విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశం విష్ణుతో కవిత భేటీ.. అరగంటకు పైగా మంతనాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన రాజకీయ సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నికను ఆమె ఒక వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి తరఫున ఒక సొంత అభ్యర్థిని బరిలోకి దింపడానికి కవిత సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి సోమవారం కవితతో భేటీ…
Read MoreTag: #ByElection
Kadapa : కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్: ఒంటిమిట్టలో టీడీపీ ఆధిక్యం, పులివెందులలో కొనసాగుతున్న లెక్కింపు
Kadapa : కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్: ఒంటిమిట్టలో టీడీపీ ఆధిక్యం, పులివెందులలో కొనసాగుతున్న లెక్కింపు:కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. పులివెందుల, ఒంటిమిట్ట స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడపలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుగుతోంది. కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. పులివెందుల, ఒంటిమిట్ట స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కడపలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ జరుగుతోంది.తాజాగా ఒంటిమిట్ట తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. తొలి రౌండ్ లో వైఎస్సార్సీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి 4,632 ఓట్లు సాధించి, పూర్తి ఆధిక్యతను ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి కేవలం 1,211 ఓట్లు…
Read More