Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు:నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. గోవాలో ఘనంగా చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. చిరంజీవికి అభిమానులు, సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా చిరు తనయుడు రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో రామ్ చరణ్ తన…
Read More