Karnataka : ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు: ₹30 కోట్ల సంపాదన:నెలకు కేవలం ₹15 వేల జీతంతో రిటైర్ అయిన ప్రభుత్వ గుమస్తా కలకప్ప నిడగుండి ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఈయన, తక్కువ జీతం ఉన్నప్పటికీ సుమారు ₹30 కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేశాడు. ప్రభుత్వ ఉద్యోగి అక్రమాస్తులు నెలకు కేవలం ₹15 వేల జీతంతో రిటైర్ అయిన ప్రభుత్వ గుమస్తా కలకప్ప నిడగుండి ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఈయన, తక్కువ జీతం ఉన్నప్పటికీ సుమారు ₹30 కోట్ల విలువైన అక్రమాస్తులు పోగేశాడు. కొప్పల్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌లో గుమస్తాగా పనిచేసి రిటైర్ అయిన కలకప్ప ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు ఈ భారీ అక్రమాలు వెలుగులోకి…
Read More