Cybercrime : ఒక పాస్‌వర్డ్ చేసిన పని: 700 ఉద్యోగాలు గాల్లో కలిశాయి:ఒక పాస్‌వర్డ్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం 158 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఒక కంపెనీ మూతపడడానికి దారితీసింది. ఈ సంఘటనతో సుమారు 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు. ఈ దుస్థితికి కారణం కేవలం ఒక బలహీనమైన పాస్‌వర్డ్. బలహీనమైన పాస్‌వర్డ్‌తో భారీ మూల్యం: 158 ఏళ్ల సంస్థ మూసివేత ఒక పాస్‌వర్డ్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం 158 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఒక కంపెనీ మూతపడడానికి దారితీసింది. ఈ సంఘటనతో సుమారు 700 మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు. ఈ దుస్థితికి కారణం కేవలం ఒక బలహీనమైన పాస్‌వర్డ్. సైబర్ నేరగాళ్లు పటిష్టంగా లేని పాస్‌వర్డ్‌ను ఉపయోగించి కంపెనీ సిస్టమ్‌లోకి ప్రవేశించారు. కీలకమైన సమాచారాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని, ఉద్యోగులకు…
Read MoreTag: Cybercrime
Matrimony : మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ
Matrimony : మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో రూ.22 లక్షలు కాజేసిన కిలాడీ లేడీ:హైదరాబాద్, తెలంగాణ: మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ, అతని నుంచి దశలవారీగా రూ. 22 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో జరిగింది. మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్ హైదరాబాద్, తెలంగాణ: మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను బురిడీ కొట్టించిన కిలాడీ లేడీ, అతని నుంచి దశలవారీగా రూ. 22 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో జరిగింది. బహదూర్‌పురాకు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాట్రిమోనీ సైట్‌లో వధువు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. దీనికి స్పందించిన ఓ మహిళ, తాను పాకిస్థాన్‌కు చెందిన నటినని, తన పేరు పర్వరిష్ షా అని పరిచయం…
Read MoreOnline : జాగ్రత్త! డేటింగ్ యాప్‌లలో మోసాలు: ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ వృద్ధుడు
Online : జాగ్రత్త! డేటింగ్ యాప్‌లలో మోసాలు: ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ వృద్ధుడు:కోల్‌కతాలో ఆన్‌లైన్ పరిచయాల ద్వారా భారీ మోసం ఒకటి వెలుగుచూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళను నమ్మి, 63 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తులను అమ్ముకొని ఏకంగా రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశచూపి నిండా ముంచిన ఈ ఆన్‌లైన్ మోసంపై బాధితుడు గురువారం బిధానగర్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకత్తాలో ఆన్‌లైన్ డేటింగ్ మోసం: రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్న 63 ఏళ్ల వృద్ధుడు కోల్‌కతాలో ఆన్‌లైన్ పరిచయాల ద్వారా భారీ మోసం ఒకటి వెలుగుచూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళను నమ్మి, 63 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తులను అమ్ముకొని ఏకంగా రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశచూపి నిండా…
Read MoreKalpika Ganesh : నటి కల్పికా గణేష్‌కు చిక్కులు: సైబర్ వేధింపుల కేసు నమోదు
Kalpika Ganesh :సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, ఆన్‌లైన్‌లో వేధించిందని కీర్తన అనే యువతి ఫిర్యాదు చేశారు. నటి కల్పికా గణేష్‌కు చిక్కులు: సైబర్ వేధింపుల కేసు నమోదు సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, ఆన్‌లైన్‌లో వేధించిందని కీర్తన అనే యువతి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, కల్పికా గణేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తనను ఉద్దేశించి అసభ్యకరమైన భాషను ఉపయోగించిందని బాధితురాలు కీర్తన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన గురించి అభ్యంతరకరమైన స్టేటస్‌లు పెట్టడంతో పాటు, ఇన్‌బాక్స్‌కు మెసేజ్‌లు…
Read More