కొండ కింద రూ.2.54 కోట్లు, కొండపైన రూ.1.50 కోట్ల పనులు మంచినీరు, టాయిలెట్ల బాధ్యతలు విజయవాడ కార్పొరేషన్‌కు అంచనా కన్నా ఎక్కువ ధరకు ఖరారైన సీసీటీవీల టెండర్ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల కోసం కనకదుర్గమ్మ ఆలయ అధికారులు సన్నాహాలను వేగవంతం చేశారు. ఈ నెల 22 నుంచి జరగనున్న ఈ ఉత్సవాలకు సుమారు రూ.4 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారు. కొండ దిగువన రూ.2.54 కోట్లు, కొండపైన రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే, ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, చాలా పనులు తాత్కాలికంగానే ఉండటంతో వ్యయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పనులకు భారీ వ్యయం దసరా ఉత్సవాల కోసం కొండ దిగువన తాత్కాలిక క్యూ లైన్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలు, స్నానఘట్టాల వద్ద షెడ్లు, విద్యుత్ అలంకరణ, మైక్ సెట్ల…
Read MoreTag: #Dasara
AP : ఆటో డ్రైవర్లకు చంద్రబాబు శుభవార్త: వాహన మిత్ర పథకం కింద ₹15,000 ఆర్థిక సాయం
దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామన్న సీఎం చంద్రబాబు అనంతపురం లో జరిగిన సూపర్ సిక్స్ ..సూపర్ హిట్ బహిరంగ సభలో చంద్రబాబు ప్రకటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు దసరా పండుగ కానుకగా వాహన మిత్ర పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అనంతపురంలో నిన్న జరిగిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభలో ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఆందోళన చెందిన ఆటో డ్రైవర్లు నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి…
Read MoreNani : నేచురల్ స్టార్ నాని @ 17: ‘ది ప్యారడైజ్’తో సర్‌ప్రైజ్!
Nani : నేచురల్ స్టార్ నాని @ 17: ‘ది ప్యారడైజ్’తో సర్‌ప్రైజ్!:నేచురల్ స్టార్ నాని తన అభిమానుల కోసం అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు! సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ నుండి ఒక పవర్‌ఫుల్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. నాని 17 ఏళ్ల సినీ ప్రస్థానం: ‘ది ప్యారడైజ్’ నుంచి పవర్‌ఫుల్ లుక్! నేచురల్ స్టార్ నాని తన అభిమానుల కోసం అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు! సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ నుండి ఒక పవర్‌ఫుల్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫొటోలో నాని కండలు తిరిగిన దేహంతో ఒక శక్తివంతమైన యోధుడిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. “17…
Read More