AP : గోదావరి ఉగ్రరూపం: పోలవరం నుండి నీటి విడుదల, పాపికొండలు యాత్ర రద్దు:గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు, వాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. పోలవరం ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాలు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు, వాగులు ఉప్పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుండి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. గోదావరిలో వరద…
Read More