Air India : ఎయిరిండియాకు డీజీసీఏ షాక్: భద్రతా నిబంధనల ఉల్లంఘనపై తీవ్ర చర్యలు:అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. భద్రతా లోపాలు, సిబ్బంది షెడ్యూలింగ్ లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. అహ్మదాబాద్-లండన్ విమాన ప్రమాదం అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. భద్రతా లోపాలు, సిబ్బంది షెడ్యూలింగ్ లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. నిబంధనలు పాటించకుండా, లైసెన్సింగ్, సర్వీసింగ్ పరమైన లోపాలున్నప్పటికీ సిబ్బందిని విధులకు కేటాయించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అధికారులపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు ప్రారంభించి, పది రోజుల్లోగా…
Read More