వైల్డ్ కార్డుతో హౌస్ లోకి దివ్వెల సహా ఆరుగురి ఎంట్రీ తాజాగా ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కళ్యాణ్, దివ్యలతో గొడవ, ఆపై దివ్వెల మాధురి కన్నీళ్లు బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. వారంవారం కొందరు ఎలిమినేట్ అవుతుండగా, ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. వీరిలో దివ్యేల మాధురి, అలేఖ్య చిట్టి (పికిల్స్ ఫేమ్), రమ్య మోక్ష ముఖ్యులు. అలాగే, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, సీరియల్ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా కూడా ఉన్నారు. కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ముఖ్యంగా, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క రోజులోనే దివ్వెల మాధురి కన్నీళ్లు పెట్టుకుంది. నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమోలో…
Read More