Health News : కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం: అల్పాహారంలో ఈ మార్పులు చేయండి!

Bloating Relief: Breakfast Swaps for a Happy Gut!

Helth News : కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం: అల్పాహారంలో ఈ మార్పులు చేయండి:కడుపు ఉబ్బరం చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. ఉదయాన్నే ఈ ఇబ్బంది మొదలైతే రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. అయితే, అల్పాహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే అల్పాహారాలు కడుపు ఉబ్బరం చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. ఉదయాన్నే ఈ ఇబ్బంది మొదలైతే రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. అయితే, అల్పాహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూ, కడుపు ఉబ్బరాన్ని నివారించే మూడు సులభమైన బ్రేక్‌ఫాస్ట్‌లను నిపుణులు సూచించారు. 1. ఓట్‌మీల్, అరటిపండు, చియా గింజలు ఉదయం పూట ఓట్‌మీల్ తీసుకోవడం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.…

Read More

Benefits of eating eggs | గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు | ASVI Health

Egg

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు   Benefits of eating eggs గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్లు మంచి పోషకాహారం. ఈ గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్, కొవ్వు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒక్క ఉడకబెట్టిన గుడ్డు తింటే వారం రోజుల్లోనే శరీరంలో మార్పులు కనిపిస్తాయి. గుడ్లలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని అనేక వ్యాధులను త్వరగా నయం చేయడంలో గుడ్లు మంచివి. ఉడికించిన గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి మరియు రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు బలాన్ని ఇస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని బలోపేతం చేయడంలో గుడ్లు బాగా సహాయపడుతాయి.…

Read More