Cargo Ship : మెక్సికో వెళ్తున్న కార్గో నౌక సముద్రంలో మునక:మెక్సికోకు 3,000 కొత్త వాహనాలను, వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలను, రవాణా చేస్తున్న ‘మార్నింగ్ మిడాస్’ అనే భారీ కార్గో నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగింది. 3,000 వాహనాలతో ‘మార్నింగ్ మిడాస్’ నౌక జలసమాధి మెక్సికోకు 3,000 కొత్త వాహనాలను, వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలను, రవాణా చేస్తున్న ‘మార్నింగ్ మిడాస్’ అనే భారీ కార్గో నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత ఈ ఘటన జరిగింది.లండన్‌కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ నిర్వహణలో ఉన్న ఈ నౌక, అలస్కాలోని అలూషియన్ దీవుల సమీపంలో అంతర్జాతీయ జలాల్లో మునిగిపోయింది. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కథనం…
Read More