Telangana : జేఎన్‌టీయూలో ప్రొఫెస‌ర్ త‌ప్పిదం: వంద‌లాది విద్యార్థుల భ‌విష్య‌త్తుతో చెల‌గాటం!

JNTU Blunder: 138 Students Initially Fail Due to Evaluation Mistake

Telangana : జేఎన్‌టీయూలో ప్రొఫెస‌ర్ త‌ప్పిదం: వంద‌లాది విద్యార్థుల భ‌విష్య‌త్తుతో చెల‌గాటం:జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే, ఒక విద్యార్థి ద్వారా ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే సరిదిద్ది, సరికొత్త ఫలితాలను ప్రకటించారు. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్ అయ్యారు. ప్రొఫెసర్ పొరపాటు: 138 మంది విద్యార్థులు ఫెయిల్, ఆపై పాస్! జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే, ఒక విద్యార్థి ద్వారా ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే సరిదిద్ది, సరికొత్త ఫలితాలను ప్రకటించారు. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అసలేం జరిగిందంటే..! గత నెలలో జేఎన్‌టీయూ నాలుగో ఏడాది రెండో…

Read More