MedicalTourism : వైద్యం కోసం విదేశీయుల మొదటి ఎంపికగా భారత్

India: A Global Hub for Medical Tourism

MedicalTourism : వైద్యం కోసం విదేశీయుల మొదటి ఎంపికగా భారత్:ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్ వరకు) 1,31,856 మంది విదేశీయులు వైద్య చికిత్సల కోసం భారత్‌ను సందర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపారు. భారతదేశం: ప్రపంచ ఆరోగ్య కేంద్రం వైద్య పర్యాటక రంగంలో భారత్ దూసుకుపోతోంది. నాణ్యమైన వైద్య సేవలకు ప్రపంచస్థాయి చిరునామాగా మారుతోంది. వైద్యం కోసం మన దేశానికి వచ్చే విదేశీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది.ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్ వరకు) 1,31,856 మంది విదేశీయులు వైద్య చికిత్సల కోసం భారత్‌ను సందర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ ఏడాది దేశానికి వచ్చిన…

Read More