Nagarkurnool : కుటుంబ కలహాలు: ముగ్గురు పిల్లలను చంపి, తండ్రి ఆత్మహత్య : కుటుంబ కలహాలు ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కన్నతండ్రే తన ముగ్గురు పిల్లలను కర్కశంగా హతమార్చి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిల్లల మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగర్‌కర్నూలులో హృదయ విదారక ఘటన: ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య కుటుంబ కలహాలు మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. కన్న తండ్రే తన ముగ్గురు పిల్లలను అత్యంత దారుణంగా చంపేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో పిల్లల మృతదేహాలు కనుగొనడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. పోలీసుల కథనం…
Read More