Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్
Browsing Tag

nagarkurnool

డిసెంబర్ రెండోవ వారంలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు – డిఇఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ విద్యార్థులలో సృజనాత్మక శక్తి వెలికి తీసి వారిలోని ఆలోచన శక్తిని, సైన్స్ పరిజ్ఞాన పరిశీలనా నైపుణ్యాన్ని మరియు ప్రయోగ నైపుణ్యాలను పెంపొందిస్తూ భావి శాస్త్రవేత్తలను తయారు చేయడానికి…
Read More...

బహుజన సమాజ్ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి బీ ఎస్ పి నాయకులు నాగార్జున

నాగర్ కర్నూల్   భాహుజన సమాజ్ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలనీ ,బీఎస్ పి నాయకులు నాగార్జున అన్నారు.గురువారం అచ్చంపేట నియోజక వర్గంలో భాహుజన సమాజ్ పార్టీ  అభ్యర్థి మోత్కూరు నాగార్జున అసెంబ్లీ…
Read More...

వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిక

నాగర్ కర్నూల్  కొరటికల్ గ్రామ ప్రజలు అందరూ ఏకమై బి ఆర్ ఎస్ పార్టీ కి రాజీనామ.చేసిన గ్రామ మాజీ సర్పంచ్, మాజి డిప్యూటీ సర్పంచ్, వార్డ్ మెంబర్ లు మరియు పార్టి ముఖ్య నాయకులు మహిళలు, యువత  బి ఆర్ ఎస్…
Read More...

కోమటికుంటలో కాంగ్రెస్ పార్టీనుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరిక

నాగర్ కర్నూల్ లింగాల మండల పరిధిలోని కోమటికుంట గ్రామానికి చెందిన  100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు కొంగరి శ్రీకాంత్  తో పాటు 100 మంది బిఆర్ఎస్ పార్టీ…
Read More...

కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు…

నాగర్ కర్నూల్  పేద ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, ఎఐసిసి…
Read More...

26 న సీఎం కెసిఆర్ సభ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలిరావాలి

నాగర్ కర్నూల్, అచ్చంపేట లో నిర్వహించే సీఎం కెసిఆర్ సభ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలిరావాలనీ లింగాల మండల బీ ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీను నాయక్…
Read More...

వంగూర్ ఏఅర్ఐ గా వసీం బాధ్యతలు స్వీకరణ

నాగర్ కర్నూల్   వంగూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన వసీం ఏఅర్ఐ బాధ్యతలు స్వీకరించారు. ఇతను  గతంలో లింగాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో చాలా ఏండ్లు టైఫిస్ట్,…
Read More...

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు

హైదరాబాద్ నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వీళ్లందరికి టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసంలో కండూవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైస్ ఎంపీపీ…
Read More...

టెట్‌కు సర్వం సిద్ధం – టెట్ జిల్లా అబ్జర్వర్, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి

నాగర్ కర్నూల్ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్న టెట్ పరీక్షకు సంబంధించిన 36 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి…
Read More...

అంగన్వాడి సెంటర్లు తెరిచిన గ్రామ సంఘం లీడర్లు

నాగర్ కర్నూల్ లింగాల మండలం పరిధిలోని కొత్త కుం టపల్లి గ్రామంలో అంగన్వాడి వర్కర్స్ ధర్నాలో ఉండడం వల్ల అంగన్వాడి సెంటర్లు నడిపించుటకు గ్రామ సంఘం లీడర్ల కు వివోఏలకు అప్పగించారు  అంగన్వాడి సెంటర్లో…
Read More...
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie