Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిక

0

నాగర్ కర్నూల్

 కొరటికల్ గ్రామ ప్రజలు అందరూ ఏకమై బి ఆర్ ఎస్ పార్టీ కి రాజీనామ.చేసిన గ్రామ మాజీ సర్పంచ్, మాజి డిప్యూటీ సర్పంచ్, వార్డ్ మెంబర్ లు మరియు పార్టి ముఖ్య నాయకులు మహిళలు, యువత  బి ఆర్ ఎస్ పార్టికి రాజినామా ,ఆ నాడు గువ్వల బాలరాజు  అధికారంలో ఉండి మా కొరటికల్ గ్రామం దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని మోసం చేశాడు,ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మర్చిపోయి మా ఊరిలో చేస్తా అన్న అభివృద్ధి కోసం అడగడానికి పోవాలంటే భయమేస్తోంది, యెక్కడ కొడతాడో, ఎక్కడ తిడతాడో , యేక్కడ బెదిరిస్తాడో, అనే భయంతో బతుకుతున్నాం సమయం వచ్చింది.వలస వాదిని తరిమికొడతాం, స్థానికుడిని గెలిపించుకుంటాం, మా గ్రామం అభివృద్ధి చేసుకుంటాం

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie