Telangana : రేవంత్ రెడ్డి గారి ప్రశంస: హైటెక్ సిటీ ఘనత చంద్రబాబు గారిదే

Revanth Reddy's Praise: The Credit for Hi-Tec City Belongs to Chandrababu Naidu

Telangana : రేవంత్ రెడ్డి గారి ప్రశంస: హైటెక్ సిటీ ఘనత చంద్రబాబు గారిదే:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైటెక్ సిటీని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషిని ప్రశంసించారు. హైటెక్ సిటీ ఘనత చంద్రబాబు గారిదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైటెక్ సిటీని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషిని ప్రశంసించారు. నిన్న మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1990లలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ప్రాజెక్టును మొదలుపెట్టడంలో, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More