SBI : ఎస్బీఐ షాక్: గృహ రుణాల వడ్డీ రేట్లు పెంపు, సామాన్యుడిపై భారం:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. ఆర్బీఐ ఊరట.. ఎస్బీఐ షాక్: గృహ రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. కొత్తగా గృహ రుణాలు తీసుకునేవారికి వర్తించే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో, SBI గృహ రుణాలపై…
Read More