బ్రిటన్‌లో భారతీయులకు బ్రేక్ వీసాలపై ఉక్కుపాదం మోపనున్న కొత్త ప్రభుత్వం! ‘వెనక్కి పిలవండి.. లేదంటే వీసాలు బంద్’ అంటూ హెచ్చరిక బ్రిటన్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసినా తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకునే విషయంలో సహకరించని దేశాలపై ఉక్కుపాదం మోపాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్, నైజీరియాలు ఉండటంతో, ఆయా దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ కాబోయే హోం సెక్రటరీ (లేబర్ పార్టీ షాడో హోం సెక్రటరీ) యెవెట్ కూపర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అక్రమ వలసదారులను నియంత్రించడంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం ‘రిటర్న్స్’ ఒప్పందాలను (తిరిగి పంపించే ఒప్పందాలు) కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం వీసా గడువు…
Read MoreTag: #Immigration
Australia : భారత సంతతిపై కించపరిచేలా మాట్లాడిన సెనెటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్.
ఆస్ట్రేలియాలో భారతీయులపై సెనెటర్ జసింటా ప్రిన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు జీవన వ్యయం పెరగడానికి భారత వలసదారులే కారణమంటూ ఆరోపణ వ్యాఖ్యలను ఖండించిన సొంత పార్టీ నేతలు భారత సంతతి ప్రజల ఆగ్రహం ఆస్ట్రేలియాలో భారత సంతతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ పై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భారత సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఆస్ట్రేలియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సెంటర్ రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా ప్రిన్స్, ఆస్ట్రేలియాలో జీవన వ్యయం, ఇతర సమస్యలకు భారత వలసదారులే కారణమని ఆరోపించారు. అధికార లేబర్ పార్టీ ఓట్ల కోసం భారీ సంఖ్యలో భారతీయులను ఆస్ట్రేలియాలోకి రప్పిస్తుందని విమర్శించారు. లేబర్ పార్టీకి వచ్చిన ఓట్లను, భారతీయుల వలసల సంఖ్యను పోల్చి…
Read MoreNRI : యూరప్‌లో జీవితం అంత సులువు కాదా? ఒక ఎన్ఆర్ఐ గోడు!
NRI : యూరప్‌లో జీవితం అంత సులువు కాదా? ఒక ఎన్ఆర్ఐ గోడు:చాలామంది విదేశాల్లో స్థిరపడాలని కలలు కంటుంటారు. అయితే, అది అంత సులభం కాదని, కొత్త దేశంలో జీవించడం సవాళ్లతో కూడుకున్నదని ఒక ఎన్నారై సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. యూరప్‌లో నివసిస్తున్న తాను రోజువారీ ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఎన్నారై కష్టాలు: స్వదేశానికి తిరిగి రావాలా? చాలామంది విదేశాల్లో స్థిరపడాలని కలలు కంటుంటారు. అయితే, అది అంత సులభం కాదని, కొత్త దేశంలో జీవించడం సవాళ్లతో కూడుకున్నదని ఒక ఎన్నారై సోషల్ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. యూరప్‌లో నివసిస్తున్న తాను రోజువారీ ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇల్లు, కుటుంబానికి దూరంగా ఉండటం, పరాయి దేశంలో బ్రతకడం ఎంత…
Read MoreRussia : రష్యాలో భారత పర్యాటకులకు ఘోర అవమానం: మూడు రోజులు నరకం చూసిన అధికారులు
Russia : రష్యాలో భారత పర్యాటకులకు ఘోర అవమానం: మూడు రోజులు నరకం చూసిన అధికారులు:భారతదేశానికి మిత్రదేశంగా భావించే రష్యాలో భారతీయ పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. వీసాతో సహా అన్ని పత్రాలతో రష్యాకు వెళ్లిన తొమ్మిది మంది భారతీయ పర్యాటకులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ మూడు రోజుల పాటు నరకం చూపించారు. భారత పర్యాటకులకు రష్యాలో చేదు అనుభవం భారతదేశానికి మిత్రదేశంగా భావించే రష్యాలో భారతీయ పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. వీసాతో సహా అన్ని పత్రాలతో రష్యాకు వెళ్లిన తొమ్మిది మంది భారతీయ పర్యాటకులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ మూడు రోజుల పాటు నరకం చూపించారు. బాధితుల్లో ఒకరైన అమిత్ తన్వర్ తనకు ఎదురైన ఈ చేదు…
Read MoreTrump : అమెరికాలో ట్రంప్ వివాదాస్పద బిల్లు ఆమోదం: పన్ను కోతలు, సైనిక వ్యయం పెంపు
Trump : అమెరికాలో ట్రంప్ వివాదాస్పద బిల్లు ఆమోదం: పన్ను కోతలు, సైనిక వ్యయం పెంపు:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ఒక కీలక, వివాదాస్పద బిల్లుపై సంతకం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో నిన్న (జూలై 4) అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ చట్టానికి ఆమోదముద్ర పడింది. డోనాల్డ్ ట్రంప్ కొత్త చట్టం: ఎన్నికల హామీల అమలు, విమర్శల మధ్య ఆమోదం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ఒక కీలక, వివాదాస్పద బిల్లుపై సంతకం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో నిన్న (జూలై 4) అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ చట్టానికి ఆమోదముద్ర పడింది. ఈ వేడుకల్లో భాగంగా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్ల ఫ్లై-బై విన్యాసాలు అలరించాయి. ఈ…
Read More