KTR : మద్యం పాలనగా మారిన తెలంగాణ? కేటీఆర్ ప్రశ్నలు:హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాలను గ్రామాలకు విస్తరించాలనే నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలనలో “ఇంటింటికీ మద్యం” – కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాలను గ్రామాలకు విస్తరించాలనే నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ విమర్శలు చేసిందని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకుందని ఆయన దుయ్యబట్టారు. గతంలో ప్రగతి పథంలో పయనించిన తెలంగాణను “తాగుబోతుల తెలంగాణ”గా మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని…
Read More