Iran :పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ తన సైనిక నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మీకి నూతన చీఫ్ కమాండర్‌గా మేజర్ జనరల్ అమీర్ హతామిని నియమిస్తూ దేశ అత్యున్నత నాయకుడు, కమాండర్-ఇన్-చీఫ్ అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ తన సైనిక నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మీకి నూతన చీఫ్ కమాండర్‌గా మేజర్ జనరల్ అమీర్ హతామిని నియమిస్తూ దేశ అత్యున్నత నాయకుడు, కమాండర్-ఇన్-చీఫ్ అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ నియామకానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.ఇటీవల ఇరాన్ రాజధాని…
Read MoreTag: International news
Beijing:మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా
Beijing:మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా:చైనా రూపొదించిన రోబో డాగ్, డ్రోన్ మధ్య పోరాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చైనా సైన్యం చేసిన విన్యాసాలు దానికి మరింత ఊతం ఇచ్చాయి. గురువారం(ఫిబ్రవరి20) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) న్యూక్లియర్, బయోలాజికల్ అండ్ కెమికల్ డిఫెన్స్ డ్రిల్‌లో లు, రోబోటిక్ డాగ్‌లను ప్రదర్శించారు. చైనా ఇప్పుడు ఇలాంటి రోబోటిక్ కుక్కలపై దృష్టి సారించింది. మళ్లీ దడ పుట్టిస్తున్న చైనా బీజింగ్, ఫిబ్రవరి 22 చైనా రూపొదించిన రోబో డాగ్, డ్రోన్ మధ్య పోరాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు చైనా సైన్యం చేసిన విన్యాసాలు దానికి మరింత ఊతం ఇచ్చాయి. గురువారం(ఫిబ్రవరి20) చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) న్యూక్లియర్, బయోలాజికల్ అండ్ కెమికల్ డిఫెన్స్ డ్రిల్‌లో లు, రోబోటిక్ డాగ్‌లను…
Read MoreNew York: నెలల తర్వాత ఎట్టకేలకు దివి నుంచి దిగిన సునీతా విలియమ్స్
అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన మన విశ్వంలో ఒక భాగం. కొన్ని రహస్యాలను మానవులు ఛేదించారు. అయితే చాలా రహస్యాలు పజిల్‌లుగా మిగిలిపోయాయి. నెలల తర్వాత ఎట్టకేలకు దివి నుంచి దిగిన సునీతా విలియమ్స్ న్యూయార్క్, జనవరి 4 అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన మన విశ్వంలో ఒక భాగం. కొన్ని రహస్యాలను మానవులు ఛేదించారు. అయితే చాలా రహస్యాలు పజిల్‌లుగా మిగిలిపోయాయి. ఈ పజిల్స్ పరిష్కరించడానికి, శాస్త్రవేత్తలు నిరంతరం మానవులను అంతరిక్షంలోకి పంపుతున్నారు. సుమారు 5 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వారిలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఒకరు. సునీతా విలియమ్స్‌ను తిరిగి తీసుకురావడానికి నాసా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఫిబ్రవరి-మార్చి నాటికి వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్,…
Read MoreNew York:బీటా బేబీస్ జనరేషన్
మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. బీటా బేబీస్ జనరేషన్ న్యూయార్క్, జనవరి 2 మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్‌గా పిలవనున్నారు. అయితే ఈ బీటా జనరేషన్ టెక్నాలజీ యుగంలో పిల్లలు అత్యున్నతంగా ఎదుగుతారని నిపుణలు చెబుతున్నారు. అలాగే ఇంతకుముందున్న తరాలు ఎప్పుడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటారని.. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారని భావిస్తున్నారు. అయితే జనరేషన్ బీటా తరం 2035 నాటికి ప్రపంచ జనాభాలో…
Read MoreTrump: ట్రంప్ ప్రమాణానికి జిన్ పింగ్.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరిగాయి. అదే రోజు అర్ధరాత్రికి ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఘన విజయం సాధించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా హారిస్ ఆశలు ఆవిరయ్యారు. ట్రంప్ విజయంతో చాలా మంది అంచనాలు తారుమారయ్యాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా 2025, జనవరి 20న వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. ట్రంప్ ప్రమాణానికి జిన్ పింగ్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరిగాయి. అదే రోజు అర్ధరాత్రికి ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఘన విజయం సాధించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా హారిస్ ఆశలు ఆవిరయ్యారు. ట్రంప్ విజయంతో చాలా మంది అంచనాలు తారుమారయ్యాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ 47వ అధ్యక్షుడిగా 2025, జనవరి 20న వైట్‌హౌస్‌లో…
Read More