Online : జాగ్రత్త! డేటింగ్ యాప్‌లలో మోసాలు: ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ వృద్ధుడు:కోల్‌కతాలో ఆన్‌లైన్ పరిచయాల ద్వారా భారీ మోసం ఒకటి వెలుగుచూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళను నమ్మి, 63 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తులను అమ్ముకొని ఏకంగా రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశచూపి నిండా ముంచిన ఈ ఆన్‌లైన్ మోసంపై బాధితుడు గురువారం బిధానగర్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకత్తాలో ఆన్‌లైన్ డేటింగ్ మోసం: రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్న 63 ఏళ్ల వృద్ధుడు కోల్‌కతాలో ఆన్‌లైన్ పరిచయాల ద్వారా భారీ మోసం ఒకటి వెలుగుచూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళను నమ్మి, 63 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తులను అమ్ముకొని ఏకంగా రూ. 66.6 లక్షలు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశచూపి నిండా…
Read More