DonaldTrump : ఇరాన్‌తో వ్యాపారం: అమెరికా ఆంక్షలు, 6 భారత కంపెనీలపై ప్రభావం

Trump's Fury: US Sanctions 20 Companies for Iran Oil Purchases, 6 from India

DonaldTrump : ఇరాన్‌తో వ్యాపారం: అమెరికా ఆంక్షలు, 6 భారత కంపెనీలపై ప్రభావం:ఇరాన్‌తో చమురు వ్యాపారం చేయొద్దని తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో వాణిజ్యం: ఆంక్షల గుప్పిట్లో ఆరు భారత కంపెనీలు ఇరాన్‌తో చమురు వ్యాపారం చేయొద్దని తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఆరు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మన దేశంపై 25 శాతం సుంకాలు (టారిఫ్‌లు) విధించిన ట్రంప్, ఇప్పుడు చమురు…

Read More