HAL Recruitment 2025:Apply Online for Operator Jobs | Eligibility, Salary & Exam Details

HAL Recruitment 2025

HAL Recruitment 2025: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 156 ఆపరేటర్ ఉద్యోగాలు – అర్హత, జీతం, పరీక్ష వివరాలు ఇవే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 25, 2025 మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల విభాగాలు: ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ గ్రైండింగ్ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ మెషినింగ్ టర్నింగ్ విద్యార్హత: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో 3 సంవత్సరాల NAC లేదా 2 సంవత్సరాల ITI + NAC / NCTVT సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి…

Read More

Indian Railways: PLW Apprentice Recruitment 2025 – 225 Vacancies Announced | Apply Online

Indian Railways

Indian Railways: ఇండియన్ రైల్వేస్ PLW అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025 – మొత్తం 225 ఖాళీలు, ఇప్పుడే దరఖాస్తు చేయండి పాటియాల లోకోమోటివ్ వర్క్స్ (PLW), ఇండియన్ రైల్వేస్ పంజాబ్‌లోని తమ యూనిట్‌లో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 225 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 22, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఖాళీల వివరాలు (విభాగాల వారీగా) ఎలక్ట్రిషియన్ – 120 పోస్టులు మెకానిక్ (డీజిల్) – 25 పోస్టులు మిషినిస్ట్ – 12 పోస్టులు ఫిట్టర్ – 50 పోస్టులు వెల్డర్ (G&E) – 18 పోస్టులు  అర్హతలు 10వ తరగతి/ఇంటర్ ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో ITI సర్టిఫికేట్ తప్పనిసరి వయోపరిమితి:…

Read More